ఖైరతాబాద్‌లో పోరుకు బీజేపీ సిద్ధం
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైంది. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన దానం నాగేందర్ 67,368 (43.48 శాతం) ఓట్లు కైవసం చేసుకుని ఘనవిజయం సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి పీ విజయారెడ్డి 45,358 (29.28 శాతం) ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
- 2023 ఎన్నికల్లో మూడో స్థానం
- సోషల్ మీడియా పైనే భారం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైంది. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన దానం నాగేందర్ 67,368 (43.48 శాతం) ఓట్లు కైవసం చేసుకుని ఘనవిజయం సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి పీ విజయారెడ్డి 45,358 (29.28 శాతం) ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 38,094 (24.59 శాతం) ఓట్లు మాత్రమే లభించాయి.
దీంతో బీఆర్ఎస్ కంటే ఏకంగా 29,274 ఓట్ల భారీ తేడాతో వెనుకబడిన బీజేపీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలహీనంగానే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అయినప్పటికీ గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించినట్టుగానే ఇప్పుడు ఖైరతాబాద్‌లోనూ పాగా వేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ, కేవలం ఇలాంటి వ్యూహాత్మక ప్రకటనలు లేదా సోషల్ మీడియా హైప్‌తో బీజేపీ గెలువడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

