చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి ద
చిగురుమామిడి మండలంలోని రేకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రూ.50 వేల116 చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ అభివృద్ధి కో
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే విశ్వజనని సేవా రత్న అవార్డు కు ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాదులోని పొట్టి శ్�
తొలి ఏకాదశి పర్వదిన పురస్కరించుకొని మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇంటింటా మహిళలు బోనాలతో బయలుదేరగా యువకులు డప్పు, చప్పులత
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన
Rekonda | చిగురుమామిడి, ఏప్రిల్ 13: మండలంలోని రేకొండ గ్రామంలో వందలాది ఎకరాలు ప్రజల కోసం భూదానం చేసిన వెలిమల మదన్మోహన్ రావు (74) అనారోగ్యంతో హైదరాబాదులోని తమ సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు.