Rekonda | రాష్ట్రస్థాయి కబడ్డీకి రేకొండ క్రీడాకారుల ఎంపిక
సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా చిగు రుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన క్రీడాకారులు హుస్నాబాద్ డివిజన్ నుండి కబడ్డీ ఆడి ఎంపికయ్యారు.
Rekonda | చిగురుమామిడి, ఫిబ్రవరి 14 : సీఎం కప్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్ జిల్లా చిగు రుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన క్రీడాకారులు హుస్నాబాద్ డివిజన్ నుండి కబడ్డీ ఆడి ఎంపికయ్యారు. కరీంనగర్లో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో హుస్నాబాద్ డివిజన్ నుండి ప్రాతినిధ్యం వహించి కరీంనగర్ క్లబ్ పై గెలుపొందారు.
ఉత్తమ ప్రతిభను కనబడడంతో గ్రామానికి చెందిన మేకల మధు, పిట్టల నరేష్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. గత సంవత్సరం సీఎం కప్ కబడ్డీ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం మరోసారి ఎంపిక కావడం ఆనందంగా ఉంద ని వారు పేర్కొన్నారు. గ్రామం నుండి రాష్ట్రస్థాయికి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల సర్పంచ్ అల్లెపు సంపత్, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

