రవితేజ, హరీశంకర్.. వీరి కాంబినేషన్‌ని మాస్ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పీపుల
అగ్రహీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీశ్‌శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రవితేజ 75వ సినిమా షూటింగ్ మంగళవారం పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శ్రీలీల ఇందులో కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్ర
హీరో అయి పాతికేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూనే ఉన్నారు రవితేజ. సీనియర్ హీరోలంతా హీరోయిన్ల కొరతతో బాధ పడుతుంటే.. రవితేజ సరసన మాత్రం యంగ్ హీరోయిన్లు పోటీపడి నటిస్తుంటారు.
Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.
రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరప్రదేశ్‌లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ని ప�
జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లడం రవితేజ ైస్టెల్. ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 75వ చిత్రానికి రంగం సిద్ధమైంది.
బ్లాక్బాస్టర్ ‘మిరపకాయ్' తర్వాత రవితేజ, హరీశ్‌శంకర్ కలిసి పనిచేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. ‘నామ్ తో సునాహోగా’ ఉపశీర్షిక. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Mr Bachchan |మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ధమాకా తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) �
Ravi Teja | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Win, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మ
హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ నిర్మించారు.
‘మనందరం రాంబో, టెర్మినేటర్ వంటి యాక్షన్ చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తరహా కథకు సందేశం కలబోసి యాక్షన్ డ్రామాగా ‘ఈగల్' చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని.