నాకంటూ ఓ చరిత్ర ఉంది
రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ఇది రవితేజ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. శ్రీలీల కథానాయిక. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.
రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ఇది రవితేజ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. శ్రీలీల కథానాయిక. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదలకానుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
రవితేజ నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలూ ‘మాస్ జాతర’లో ఉన్నట్టు టీజర్ చెబుతున్నది. టీజర్లో రవితేజ వింటేజ్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. రవితేజ శైలి యాక్షన్‌తో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటైర్టెనర్ ఇదని, మాస్ అంశాలతోపాటు వినోదాన్ని మేళవిస్తూ దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను మలిచారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

