Actress Hema | బెంగళూరు రేవ్‌పార్టీ కేసు (Bengaluru rave party case)లో అరెస్టైన తెలుగు సినీ నటి హేమ (Actress Hema)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది.
Rithu Chowdary | జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా రేవ్ పార్టీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వాటి గురించి తెలియక రేవ్ పార్టీలకు తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని బయటపెట్టింది.
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌పార్టీ కేసుపై తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో అధికారులు దృష్టి సారించారు. బెంగళూరు పోలీసుల సహకారంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి పేర్లు, వివరాలు తీసుకున్నట్టు తెలిసింద�
Bangalore Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినీ నటి హేమ, ఆషురాయ్ సహా 86 మందికి నోటీసులు జారీ
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్‌పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చింద�
Rave Party | బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా హెబ్బగోడి పీఎస్‌కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. ఏఎస్సై నారాయణ స్వామి, కానిస్
బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపులతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నది. నిన్నటివరకూ తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు మాదకద్రవ్యాల�
బెంగళూరు రేవ్‌పార్టీలో 101 మందిని గుర్తించినట్లు బెంగళూరు నగర కమిషనర్ దయానంద వెల్లడించారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడు తూ.. ఈ నెల 19న జరిగిన రేవ్‌పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు తె�
బెంగళూరు శివారులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకం రేపింది. ఆ రేవ్‌పార్టీపై పోలీసులు జరిపిన దాడిలో కొందరు నటీనటులు పట్టుబడ్డారని వార్తలు వెలువడటంతో ఎవరికి వారే తాము అక్కడ లేమంటూ వ�
Srikanth | బెంగళూరు (Bengaluru) సమీపంలో నిన్న జరిగిన రేవ్‌పార్టీ (Rave Party) విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఆదివారం ఓ రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రేవ్ పార్టీలో డ�
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఓ రేవ్ పార్టీ జరిగినట్లు.. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హే�
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో రేవ్‌పార్టీ (Rave Party) జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భ