Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) అంతిమ యాత్ర ( last rites) ప్రారంభమైంది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని అంతియ యాత్రగా తీసుకెళ్తున్నారు.
Ratan Tata | టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా నిజమైన లెజెండ్ అని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కొనియాడారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Rajinikanth | రతన్ టాటా (Ratan Tata) మరణంపై స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్ (legendary icon) రతన్ టాటా అని కొనియాడారు.
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరు (business empire)..? అన్నదానిపై ప్రస్తుతం తీవ్రంగా చర్చజరు
Ratan Tata | టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారితో నిజం మాట్లాడే ధైర్యమున్న వ్యక్తి అని కొనియాడారు.
Ratan Tata | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ నోవల్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Revanth Reddy | ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు.
Ratan Tata | భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపట్ల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata)తో గడిపన క్షణాలను గుర్తు చేసుకుని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ (Piyush Goyal) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) కుర్రాడిగా ఉన్నప్పుడు సాధారణ పిల్లల మాదిరిగానే ఆయన కూడా ఆర్కిటెక్ట్ (architect) కావాలని కలలు కన్నారు. కానీ విధి ఆయన్ని టాటా సన్స్ వ్యాపారంలోకి తీసుకెళ్లింది.
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ (Simi Grewal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
KCR | భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారి
ముగ్గురు పిల్లలను ఓ బైక్పై ఎక్కించుకుని వెళ్లే తల్లి దండ్రులను మనం ఇప్పటికీ చూస్తుంటాం. ఇలా దృశ్యమే భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) కంట్లో పడింది. ముంబై వీధుల్లో తల్లిదండ్రుల మధ్య నలిగిపోతూ బైక్ప