Rajinikanth | రతన్ టాటా లెజెండరీ ఐకాన్.. ప్రతి క్షణాన్ని గుర్తుంచుకుంటా : రజినీకాంత్
Rajinikanth | రతన్ టాటా (Ratan Tata) మరణంపై స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్ (legendary icon) రతన్ టాటా అని కొనియాడారు.
Rajinikanth | రతన్ టాటా (Ratan Tata) మరణంపై స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్ (legendary icon) రతన్ టాటా అని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్ రతన్ టాటా. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి నుంచి ప్రేమ, అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయనకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
A great legendary icon who put India on the global map with his vision and passion ..
The man who inspired thousands of industrialist ..
The man who created lakhs and lakhs of jobs for many generations ..
The man who was loved and respected by all ..My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK
— Rajinikanth (@rajinikanth) October 10, 2024
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణించిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణంపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రతన్ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read..
Ratan Tata | ఆర్కిటెక్ట్ కావాలనుకున్నారు.. చివరికి టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

