Rajinikanth | రతన్ టాటా (Ratan Tata) మరణంపై స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్ (legendary icon) రతన్ టాటా అని కొనియాడారు.
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata)తో గడిపన క్షణాలను గుర్తు చేసుకుని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ (Piyush Goyal) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.