Shikhar Dhawan : ఆటకు గుడ్ బై చెప్పిన ధావన్ తన బయోపిక్ (Biopic)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితాన్ని చక్కని సినిమాగా తెరకెక్కిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు.
Ranveer Singh | బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీని ప్రకటించాడు. రణవీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
దీపిక పదుకొణే ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నది. తనెంత హ్యాపీగా ఉన్నదో తెలియజేయడానికి, తానున్న ప్రదేశానికి సంబంధించిన ప్రకృతి చిత్రాలను ఫొటోలుగా తీసి, సోషల్మీడియాల
దీపికా పదుకొనే ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉంది. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఓ కొత్త జీవితాన్ని గడుపుతున్నది. ఇటీవల ఆన్లైన్లో తన అభిమ�
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా కనిపిస్తాడు. కండలు తిరిగిన దేహం ఆయన సొంతం. ఎడతెరపి లేకుండా ఎక్సర్సైజులు చేసి మరీ ఈ రూపాన్ని సంపాదించుకున్నాడు.
Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు స�
Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జ�
Singham Agian | బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ‘సింగం 3’(Singham Agian) ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకె�
‘హను-మాన్'తో పాన్ఇండియా డైరెక్టర్‌గా అవతరించారు ప్రశాంత్‌వర్మ. ‘హను-మాన్'కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్'ను కూడా ప్రకటించారాయన. స్టార్లు ఇందులో భాగం కానున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ మధ్య ఈ సినిమా �
‘హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్వీర్స
బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను మొత్తం డిలీట్ చేశారు. 2023కు ముందున్న ఫొటోలన్నీ తీసివేయడంతో అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. రణ్‌వీర్‌సింగ్-