ముంబై మళ్లీ మెరిసింది. దేశవాళీ క్రికెట్‌పై మరోమారు తనదైన ముద్రవేస్తూ ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. గత 90 ఏండ్లలో 48వసారి ఫైనల్ చేరిన ముంబై రంజీ కింగ్‌గా అవతరించింది. ఆఖరి రోజు వర
రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ముంబైకి విదర్భ దీటుగా బదులిస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0�
Ranji Trophy 2024 | వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. విజయం కోసం ఇరు జట్లూ హోరాహోరిగా పోరాడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగినట్టుగ�
Ranji Trophy 2024 | తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్లు నిలకడగా ఆడారు. ముంబై యువ సంచలనం ముషీర్ ఖాన్ సెంచరీతో మెరవగా కెప్టెన్ అజింక్యా రహానే ఎట్టకేలకు రాణించాడు. శ్రేయస్ అయ్యర్ ఐదు �
Ranji Trophy 2024 | విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముషీర్.. 326 బంతులాడి 10 బౌండరీల సాయంతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల కిందట నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు.
Ranji Trophy 2024 | విదర్భతో ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై.. రెండో రోజు ఆట ముగిసేసమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో 260 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన �
Ranji Trophy 2024 | ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ముంబై.. 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. రంజీ సెమీస్‌లో సెంచరీ చేసి ముంబైని ఆదుకున్న శార్దూల్.. ఫైనల