HYDRAA | హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
HYDRAA | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్‌ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు.
Hydraa | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 7 : నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్‌ను శుక్రవారం హైడ్రా తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు తొల�
హైదరాబాద్‌లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివార
Ranganath | చెరువులు(Ponds ), కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్‌జోన్‌లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.
HYDRAA | ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రాపర్టీ కొనేమ�
రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే ఎట్లా అంటూ హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పర�
HYDRAA | చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు న