హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి చారిత్రక కట్టడాలు, జంట జలాశయాలు, ఆకాశహర్మ్యాలే కాదు, లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇన్ ది వరల్డ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న రామోజ�
Ramoji Rao | ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు విషాదంలో మునిగి�
మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలు�
KTR | ఈనాడు అధినేత రామోజీ రావు పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి నివాళులర్పించారు.
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణానికి సంతాప సూచికంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు.
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీ రావు మృతిపట్ల ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సంతాపం ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Mamata Banerjee | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంతాపం వ్యక్తం చేశారు.
Chukka Ramaiah | ఈనాడు సంస్థల గ్రూపు చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల విద్యావేత్త చుక్కా రామయ్య సంతాపం ప్రకటించారు. అసాధారణ వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) అన్నారు.
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) సంతాపం తెలిపారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం న