Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివెళ్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రామజౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు రామోజీ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
#WATCH | Hyderabad, Telangana: Film director S. S. Rajamouli, Composer MM Keeravani and others pay last respects to Eenadu & Ramoji Film City founder Ramoji Rao at the Film City.
(Video Source: ETV) pic.twitter.com/VHAVmmrPup
— ANI (@ANI) June 8, 2024
Also Read..
Ramoji Rao Death | రామోజీ నుంచి లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నా : మంచు విష్ణు
Ramoji Rao | రేపు రామోజీరావు అంత్యక్రియలు
Balakrishna | రామోజీ రావు తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు : బాలకృష్ణ