Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక రామోజీ అంత్యక్రియలు (funeral) ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read..
Balakrishna | రామోజీ రావు తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు : బాలకృష్ణ
Ramoji Rao Death | రామోజీ నుంచి లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నా : మంచు విష్ణు
KTR: రామోజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేటీఆర్