నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారం జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది.
22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు. కొన్ని రాష్ర్టా లు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30 వరకు సెలవిచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూ�
CM Mohan Yadav: అఖండ భారతే తమ లక్ష్యమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామాలయమే దీనికి ముందడుగు అని పేర్కొన్నారు. అఖండ భారత్ కిందకు పాకిస్థాన్, సింద్, ఆఫ్ఘనిస్తాన్ ప్ర�
Worlds largest lock | అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha)కు సమయం దగ్గరపడుతోంది. నేపథ్యంలో భవ్య రామ మందిరం కోసం తయారు చేసిన వస్తువులు ఒక్కొక్కటిగా అయోధ్యకు చేరుకుంటున్నాయి. తాజాగా రామాలయం కోసం తయారు చేసిన బాహుబలి తాళం అయో�
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �
Ayodhya Temple | తెలంగాణ నుంచి నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోర�
Ram Bhajan | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్�
అది 2003 మే నెల. నేను ఔట్లుక్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న రోజులవి. ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగు
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. అయోధ్య జిల్లాలో యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ATS) పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
రామ భక్తులకు మరో శుభవార్త. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రామాలయం ఆస్ట్రేలియాలో నిర్మాణం కానుంది. 721 అడుగుల ఎత్తుండే ఈ ఆలయాన్ని సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరనున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య రామయ్య ఆలయ�