Home
National
Invitation Mumbais Lalbaug Ganesh Utsav Mandal Receives An Invitation For Ram Temple Pran Pratishtha In Ayodhya Tomorrow
Invitation | ముంబై లాల్బాగ్ గణేశ్ ఉత్సవ మండలికి ‘అయోధ్య’ ఆహ్వానం
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు.
Invitation: ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారితోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అదేవిధంగా ముంబైకి చెందిన లాల్బాగ్ గణేశ్ ఉత్సవ మండలికి కూడా ఆహ్వానం అందింది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు రావాలని వారికి ఆహ్వానం పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

