Rajasthan | రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర నిర్వహించిన పైలట్ ఈ నెలాఖరులోగా తన డిమాండ్లను నెరవేర్చాలని హెచ్చరించారు.
ఒక్కో పువ్వును పలకరిస్తూ.. నెలలతరబడి కష్టపడుతూ తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. చెట్ల కొమ్మలకో.. కొండ అంచులకో.. అప్పుడప్పుడూ ఇండ్ల పోర్టికోలకో తుట్టెలను కట్టి.. అందులో తేనెను పోగుచేస్తాయి.
కోటాలోని బోరాఖేడాకు చెందిన సంజయ్ సుమన్ (Sanjay Suman) అనే వ్యక్తి రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీస్కు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేశాడు. అయితే మధ్యాహ్న సమయంలో వారి వీధిలో జనసంచారం లేకపో�
రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా గురువారం జన సంఘర్ష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అశోక్ గెహ్లాట్�
Anand Mahindra | దేశంలో మరోసారి లిథియం నిక్షేపాలు (Lithium Reserves ) బయటపడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ (Rajasthan) లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్
Lithium Reserves: లిథియం నిక్షేపాలను గుర్తించారు. ఈసారి రాజస్థాన్లో ఆ ఖనిజం భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఇటీవల లిథియం నిల్వల్ని జమ్మూకశ్మీర్లో పసికట్టిన విషయం తెలిసిందే.
MiG 21 Aircraft Crashes | రాజస్థాన్ (Rajasthan)లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి (Air Force ) చెందిన మిగ్-21 యుద్ధ విమానం (MIG-21 Fighter aircraft) కుప్పకూలింది.
Road accident | రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలుమలుపును గమనించుకోక మితిమీరిన వేగంతో వెళ్లిన డ్రైవర్లు.. సడన్గా కార్లను మల్లించలేక రోడ్డు దిగి చెట్లను ఢీకొట్టారు.
ఇక్రిశాట్ తయారు చేసిన మిల్లెట్ వంగడాలను రాజస్థాన్లో సాగు చేయనున్నారు. బయోఫోర్టిఫైడ్ మిల్లెట్లను ఆ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసేందుకు అక్కడి రైతు సంఘాలు ముందుకొచ్చాయి.
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.