Stray Dog Kills Infant | రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధి కుక్క ఎత్తుకెళ్లి కొరికి చంపేసింది. సోమవారం రాత్రి సిరోహి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆల�
అసోం రాష్ట్ర నూతన గవర్నర్‌గా గులాబ్‌చంద్ కటారియా ( Gulab Chand Kataria) ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు అసోం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్ జగదీశ్ ముఖి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో గులాబ్‌చంద్
కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోట నగరంలో గత నాలుగేండ్లలో 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. గత ఏడాదిలోనే కోచింగ్ సెంటర్లలో 15 మంది మరణించారని ఇ
గ్యాస్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా వెళ్తూ వేగంగా ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. గ్యాస్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో.. వాటిలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు.
టోల్ ప్లాజా వద్ద పలు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న సంత్ కుశాల్ గిరి ఆగ్రహం పట్టలేకపోయారు. వెంటనే తన కారు నుంచి కిందకు దిగారు. ఒరలోని కత్తిని బయటకు తీశారు. వాహనదారులకు కత్తిని చూపి
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Viral Video | ఇతరులకు ఇబ్బంది కలిగించే స్టంట్ చేసి ఆ ప్రేమికులు వార్తల్లో నిలిచారు. ఆ ప్రేమ జంట బైక్‌పై దూసుకెళ్తూ.. రొమాన్స్‌లో మునిగి తేలింది. ఇతరులను పట్టించుకోకుండా ముద్దులతో బిజీగా గడిపారు.
IndiGo Airlines Mistake | ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి తన విమానంలో ఒక నగరానికి వెళ్లాల్సిన ప్రయాణికుడిని మరో నగరానికి తీసుకెళ్లింది. బీహార్ రాజధాని పట్నాకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికుడు రాజస్థాన్‌లోని ఉదయ్�
బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర ఫిబ్రవరి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్ జైసల్మీర్‌లో పంజాబీ సాంప్రదాయంలో జరగనున్నట్�