Enforcement Directorate: జల్ జీవన్ మిషన్‌లో స్కామ్.. 25 చోట్ల ఈడీ సోదాలు
Enforcement Directorate: జల్ జీవిన్ మిషన్‌లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 25 ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో జల్ జీవిన్ మిషన్‌లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ(Enforcement Directorate) సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 25 ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లోనూ ఈడీ సోదాలు చేపడుతోంది. జైపూర్‌తో పాటు దౌసా పట్టణాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పీహెచ్ఈ శాఖలోని అదనపు ముఖ్య కార్యదర్శి సుబోద్ అగర్వాల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మనీల్యాండరింగ్ స్కామ్‌తో లింకున్న ఇతర అధికారుల ఇండ్లల్లోనూ సోదాలు చేపడుతున్నారు. సెప్టెంబర్ నెలలో కూడా ఈడీ ఇదే తరహా తనిఖీలు చేసింది.
శ్రీ శ్యాం ట్యూబ్‌వెల్ కంపెనీ ఓనర్ పద్మచాంద్ జైన్, శ్రీ గణపతి ట్యూబ్‌వెల్ కంపెనీ ఓనర్ మహేశ్ మిట్టల్.. పీహెచ్ఈడీ ప్రాజెక్టు పనుల కోసం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అక్రమ రీతిలో టెండ్లు, బిల్లులు పొందేందుకు వాళ్లు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్ఈడీ కాంట్రాక్టు పనుల కోసం హర్యానా నుంచి దొంగలించిన వస్తువులను వాడినట్లు తేలింది. పనులు పూర్తి అయినట్లు నకిలీ లెటర్స్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

