‘బాబూ.. క్షీరసాగర మథనాన్ని సైన్సు గుట్టుతో భలే కనిపెట్టావు. అయితే, అన్నీ సైన్సుతో పరిష్కరించలేవు. రేపు చనిపోబోతున్న ఈ చిన్నారిని కూడా ఇలాగే రక్షించగలవా?’ అంటూ నోట్లోంచి నురగకక్కుకొంటున్న ఓ ఐదేండ్ల చిన్న�
ఎస్.. నల్లమల ఫారెస్టులో గత కొన్నాళ్లుగా ఏవేవో మిస్టరీగా జరుగుతున్నాయి. అక్కడ మన సీఐ శరత్ ఉన్నాడు. నీకు అతను తెలిసే ఉంటుంది’ అని డీఎస్పీ అనడంతో.. ముఖపరిచయం లేదుగానీ డిపార్ట్మెంట్లో ఆయన పేరు విన్నాను సా�
రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది.
పిల్లలు కనిపించడం లేదని మరుసటి రోజునే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చామని, మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాళ్లు వాపోయారు.
మిస్టర్ రుద్ర.. నేను చూసిన అత్యంత రేరెస్ట్ కేసు ఇది. ఈ ప్రేమికులను చంపిన ఆ హంతకులకు తప్పకుండా శిక్ష పడుతుంది’ అంటూ డాక్టర్ కండ్లు తుడుచుకొంటూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రుద్రకు. వెంటనే హాస్పిటల్కు వస�
రుద్ర కరెక్ట్ సమాధానం చెప్పడంతో ఆగంతకుడు హనీని విడిచిపెట్టాడు. రుద్ర బృందం ఆమెను స్టేషన్కు తీసుకెళ్లింది. హనీ కాస్త తేరుకున్నాక.. అసలేం జరిగిందంటూ ప్రశ్నించింది. ‘సార్.. నిన్న సాయంత్రం యోగా క్లాస్ ను�
వాచ్మెన్.. ఈ చీటీ ఎవరు ఇక్కడ పెట్టారు?’ ప్రశ్నించాడు. తాను భోజనం చేయడానికి బయటికి వెళ్లానని, ఎవరు పెట్టారో తనకు తెలియదని చెప్పాడు వాచ్మెన్. దీంతో గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు రుద్ర.
ఏం చెప్పమంటావ్ రుద్ర? మతిస్థిమితం కోల్పోయిన నా తమ్ముడు, వాడి భార్య సూసైడ్ చేసుకోబోయారు. కీర్తన్ ఫోన్ చేయడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చాం. బాల్కనీ మీద నుంచి దూకేయడంతో ఇద్దరి తలలకూ బలమైన గాయాలయ్యాయి.
‘వాట్..!’ అశ్చర్యంతో షాకైన రుద్ర తనను తాను తమాయించుకొని.. ‘ఎలా? ఎప్పుడు?? హెడ్క్వార్టర్స్లో నాతో ఎవరూ ఈ విషయం అనలేదే?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. రుద్ర, శశాంక్ గతంలో రెండు మూడు కేసుల మీద కలిసి పనిచేశారు.
‘సార్.. ఇక్కడ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొన్నారు. మీరు త్వరగా రండి’ ఫోన్లో కంగారుగా చెప్పాడు హోటల్ మేనేజర్ రవికాంత్. వెంటనే తన సిబ్బందితో క్రైమ్ స్పాట్కు చేరుకొన్నాడు రుద్ర.