ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ‘హెల్త్ ప్రొఫైల్'కు శ్రీకారం చుడుతున్నది.
ఒకప్పుడు సమైక్య పాలకుల చేతగాని తనంతో పల్లెలంటేనే మొహం చాటేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో విప్లవాత్మక మార్పు వచ్చింది. నెల నెలా తగ
రిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్నగర్లోని సర్కారు బడి 23 మంది పిల్లలతో నడిపించలేక నాడు మూసివేత దిశకు చేరింది. తెలంగాణ సర్కారు కల్పించిన మౌలిక సౌకర్యాలు, ఆంగ్లబోధన, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనంతో నేడు 211
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం సిరిసిల్ల, తంగళ్లపల్లిలో విస్తృతంగా పర్యటించారు. బద్దెనపల్లిలో రైతు వ�
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలంతోపాటు సిరిసిల్ల పట్టణంలో కలియదిరిగారు. మొదట తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో సమ్మక్కకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బంగారం పెట్టుకొని వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యు
అర్హులైన పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నదని, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ.9.81కోట్ల వ్యయంతో నిర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో వర్షాలకు నేలకొరిగిన మర్రిచెట్టుకు ప్రకృతి ప్రేమికుడు ప్రకాశ్ జీవంపోశారు. మంగళవారం ఆ చెట్టును క్రేన్ల సాయంతో సిరిసిల్లకు తరలించేందుకు ఏర్పాట్లు చే
రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. మేడారం జాతర సమీపిస్తున్నందున భక్తజనం వేలాదిగా తరలివచ్చింది. ఈ సందర్భం గా ఉదయాన్నే స్నానం చేసిన భక్తులు కోడె మొ క్కు చెల్లించుకొని స్వామివారి దర్శనానికి బారులు తీరారు.
చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ఇల్లంతకుంట, సెప్టెంబర్ 20 : కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతుల సంక్షేమమే సర్కారు లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సిన�