అప్పారెల్ పార్కులో మరో గార్మెంట్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలుఇటీవలే స్థల పరిశీలన చేసిన ప్రతినిధులు1500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంఇప్పటికే ‘గోకల్దాస్’ యూనిట్ పనులురాజన్న సిరిసిల్ల, ఆగస్టు 20 (నమస్త�
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిరిసిల్ల బల్దియాకు చోటుఓడీఎఫ్ ప్లస్ప్లస్గా గుర్తింపు పాలకవర్గం హర్షంసిరిసిల్ల టౌన్, ఆగస్టు 20;అన్నింటా అభివృద్ధి పథంలో సాగుతున్న సిరిసిల్లకు మరోసారి జాతీయ ఖ్యాతి దక్కింది. కే
ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టిరాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్కు నిర్ణయంపైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, ములుగు జిల్లాల ఎంపికతాజాగా సమీక్షలో మంత్రి కేటీఆర్ వెల్లడిర�
యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ అభివృద్ధిరోడ్ల విస్తరణను వేగవంతం చేయాలిమంత్రులు, అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ తరహాలో రాజన్న ఆలయ అభివృద్ధ�
ప్రతి అంగుళం భూమికి నీరందిస్తాంప్రతి చెరువును నింపేందుకు ప్రణాళికలు తయారు చేయాలిరాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ప్రగతిభవన్లో జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశంపాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికా�
మంత్రి కొప్పుల ఈశ్వర్నంది మేడారంలో పలువురికి పరామర్శధర్మారం, ఆగస్టు 18: నిరుపేద దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. నంది మేడారంలోని ఎస్సీ కాలన�
ప్రతి గుంటకూ సాగునీరందించేలా చర్యలు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతిగుం�
హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా తయారు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ
ఎలుగుబంటి| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. మండలంలోని దేగవత్ తండాకు చెందిన కున్సోత్ గంగాధర్పై బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,500 ఎకరాల్లో అంచనాదరఖాస్తు చేసుకున్న రైతులు 200 మందిసాగుకు ఎంపిక చేసిన ఎకరాలు 700ఎకరాకు రూ. 36వేల సబ్సిడీగ్రామాల్లో అవగాహన సదస్సులుఉద్యాన వన శాఖ ఏర్పాట్లురాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (న
లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలువారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరుఎమ్మెల్యే సుంకె రవిశంకర్కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ బోయినపల్లి, ఆగస్టు 13: రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్�
పేదల సంక్షేమ పథకాలపై చులకన భావంపరిగె, భిక్ష అంటూ పలుచన మాటలుఇప్పుడేమో అందరికీ ఇవ్వాలని వ్యాఖ్యలులేదంటే తన వల్లే అన్నీ వస్తున్నాయని గొప్పలువిస్తుపోతున్న హుజూరాబాద్ ప్రజలుహుజూరాబాద్, ఆగస్టు 13 (నమస్తే �