Weather Alert | రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావావరణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర
Ugadi Panchangam | తెలంగాణ గురు మహాదశలో ఆవిర్భవించింది. గురుడి స్వనక్షత్రమైన పునర్వసు 4వ పాదం, కర్కాటక రాశిలో రాష్ట్రం ఏర్పాటు జరిగింది. లగ్నాధిపతి భాగ్యంలో, ధనాధిపతి పంచమ కోణంలో, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం విశేషం�
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది.
మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.
అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం, ఈదురు �
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు దంచికొట్టింది. దీంతో గులకరాళ్లకంటే పెద్ద సైజులో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, కరీంన�
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. భూదాన్‌పోచంపల్లి మండలంలో 14.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
చల్లని గాలులు, దట్టమైన మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తరు వర్షం కురువగా, మెదక్ జిల్లాలో మేఘావృతమైంది.
Worms Rain | చైనా రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు (Worms Rain) కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియో