అధికారుల కన్ను పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 2004లో అప్పటి ప్రభుత్వం గొల్ల కుర్మల గొర్రెల మందల కోసం యాదవ సంఘానికి 5 ఎకరాలు, కుర్మ సంఘానికి 5 ఎకరాల చొప్పున కేటాయించిన సర్వేనంబర్ 1072 భూమిపై పడింది.
పేరు ప్రతిష్టలున్న తనపై బురదజల్లి నిందారోపణల పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగమే పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివారులోని 5.28 ఎకరంల భూమి కొనుగోలు వ్వవహారమని రాఘవాపూర్ సర్పంచ్ ఆడేపు వెంకటేశం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని తనకు కేటాయించినప్పటికీ మరొకరికి ఇచ్చారంటూ ఓ మహిళ ఇంటి లోపల గడియ పెట్టుకుని నిరసన వ్యక్తం చేసింది.
SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్లైన్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
నవ మాసాలు మోసి నాడు బిడ్డకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి.. నేడు తన కాలేయం నుంచి కొంత దానం చేసి పునర్జన్మనిచ్చింది. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయదనే నానుడిని నిజం చేసింది.
రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆంధ్రజ్యోతి.. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ పాఠశాల వర్షాలకు మున�