జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ (Frank-Walter Steinmeier) ఖతార్‌లో (Qatar) పర్యటించారు. ఆయన విమానం దోహాలో (Doha) దిగింది. జర్మన్ ఎంబసీ అధికారులు, సైనికులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి (Israel-Hamas war) మరో రెండు రోజులు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది.
Cristiano Ronaldo :ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ(Al Nassri) తరఫున ఇరగదీస్తున్నాడు. కీలక మ్యాచుల్లో గోల్స్‌తో జట్టను విజయాల బాట పట్టిస్తున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ త�
ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది.
ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఆసియా క్వాలిఫయింగ్ పోటీలలో భాగంగా మంగళవారం ఖతార్‌తో జరిగిన పోరులో భారత జట్టు 0-3తో ఓడిపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే ముస్తఫా ఖతార్‌కు ఆధిక్యం అందించాడు.
Indian Football Team : భారత ఫుట్‌బాల్ జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్(2026 FIFA World Cup Qualifier)లో సునీల్ ఛెత్రీ సేన మంగళవారం ఖతర్‌ను ఢీకొననుంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో ఇరు�
గాజాపై ఇజ్రాయెల్ (Israel) సైన్యం నలువైపుల నుంచి దాడులకు పాల్పడుతున్నది. హమాస్ (Hamas) స్థావరాలను ధ్వంసం చేస్తూ గాజా స్ట్రిప్ (Gaza Strip) స్వాధీనం దిశగా ముందుకు సాగుతున్నది. దీంతో హమాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది
భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్‌లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు.
Jaishankar | గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన (death penalty) విధిస్తూ ఖతార్ (Qatar) కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ 8 మంది అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్ర�
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచ�
Hostages-Prisoners Swap | ఇజ్రాయెల్, హమాస్ మధ్య బంధీలు, ఖైదీల మార్పిడికి (Hostages-Prisoners Swap) ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇరు వర్గాలతో ఆ దేశం సంప్రదింపులు జరుపుతున్నది.