అత్యుత్తమ ఒలింపియన్లలో ఆమె ఒకరు కేంద్ర క్రీడా మంత్రి ఠాకూర్ ప్రశంసలు స్టార్ షట్లర్‌కు ఘన స్వాగతం న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటిన స్టార్ షట్లర్ పీవీ సింధును
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్
ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ) మంగళవారం టోక్యో నుంచి ఢిల్లీ చేరుకుంది. కోచ్ పార్క్‌తో కలిసి ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగ�
PV Sindhu Caste : సాధారణంగా ఒక దేశం ఆటగాడు ఒలింపిక్స్‌లో ఆడటానికి వెళ్లినప్పుడు.. ప్రజలు అతడు గెల్చిన పతకం గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ, గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ ఆట�
ఒలింపిక్స్‌లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు(PV Sindhu) విజయంలో ఆమె కోచ్ పార్క్ టై-సాంగ్ పాత్ర మరువలేనిది. ఒక రోజు ముందే సెమీఫైనల్లో ఓడి మానసికంగా కుంగిపోయిన ఆమెను.. తిరిగి బ్రాంజ్ మెడల్
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu). ఆమె బ్రాంజ్ మెడల్ గెలిచినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మహీంద్ర�
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోపై గెలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సి
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డుబింగ్ జియావోపై గెలుపు స్వర్ణ సౌరభాలకు దూరమైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. కాంస్య కాంతులు విరజిమ్మింది