భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్రావుహైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నిర్వహిస్తున్న ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపైన్కు భారత స్టార్ షట
న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.
ఆల్ ఇంగ్లండ్ సెమీస్లో సింధు ఓటమి బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ వీపీ సింధు పోరాటం ముగిసింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్
శ్రీకాంత్, కశ్యప్ ఔట్ – ఆల్ ఇంగ్లండ్ ఓపెన్బర్మింగ్హామ్: ఆల్ఇంగ్లండ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్