సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద ఉన్న ఏ టార్గెట్ అయినా దీంతో ఛేదించవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం
మాస్కో: మహాభీకరంగా సాగిన మరియపోల్ ఆక్రమణ దాదాపు ముగిసింది. ఆ తీర ప్రాంత నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. కానీ అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌ను మాత్రం వదిలివేస్తున్నట్లు �
కీవ్: రష్యా వ్యాపార, రాజకీయవేత్త విక్టర్ మెద్వెచక్ను ఉక్రెయిన్ అరెస్టు చేసింది. ఉక్రెయిన్ మిలిటరీ దుస్తులు ధరించి.. చేతులకు బేడీలతో ఉన్న మెద్వెచక్ ఫోటోను రిలీజ్ చేశారు. అయితే మెద్వెచక్ను తీ
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు ఉక్రెయిన్ వార్‌పై వాస్తవాలు వెల్లడించేందుకు సైనికాధికారులు, సలహాదారులు భయపడుతున్నారని అమెరికా పేర్కొంది.
రష్యా ఆక్రమిత భూభాగాల్లో ప్రారంభిస్తామన్న ఉక్రెయిన్ దేశాన్ని ముక్కలు చేసేందుకు రష్యా యత్నిస్తున్నదని ధ్వజం ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి లీవ్‌పై క్రూయిజ్ క్షిపణులతో విరుచ�
ఖార్కీవ్లో ఆహారం కోసం క్యూలో ఉన్న వారిపైకి షెల్ దాడులు.. ఆరుగురు మృతి లీవ్‌పై రష్యా రెండు రాకెట్ బాంబులు పుతిన్‌ను కసాయి అన్న జో బైడెన్ పోలండ్‌లో ఉక్రెయిన్ మంత్రులతో భేటీ లీవ్, మార్చి 26: పౌరులే లక్ష్
మాస్కో: నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నవారిని కట్టడి చేసేందుకు రష్యా కొత్త చట్టాన్ని తయారు చేసింది. ఆమోదం పొందిన ఆ చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. అధికారుల గురించి ఫేక్ �