పుతిన్ ఎన్నటికీ ఉక్రెయిన్ను ఆధీనంలోకి తీసుకోలేడు..
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన పుతిన్.. ఆ దేశంపై ఎన్నటికీ ఆధిపత్యాన్ని చేయలేరని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి బైడెన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌కు 33 బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించే ప్యాకేజీకి ఆమోదం తెలుపాలని ఆయన కాంగ్రెస్ సభ్యుల్ని కోరారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను కూడా అందించాలని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. రాబోయే అయిదు నెలల్లో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు 33 బిలియన్ల డాలర్ల సహాయం అవసరమని బైడెన్ తెలిపారు.ఉక్రెయిన్‌పై ఆధిపత్యం చెలాయించడంలో పుతిన్ సక్సెస్ కాలేరని, కానీ తామేమీ రష్యాను అటాక్ చేయడంలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Biden
- domination
- Putin
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

