పుతిన్‌పై పుకార్లను కొట్టిపారేసిన లవ్రోవ్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పందించారు. పుతిన్ అనారోగ్యంతో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఫ్రెంచ్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రష్యా అధినేత ప్రతిరోజు పబ్లిక్‌గా కనిపిస్తున్నారని అన్నారు. ఆయనలో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని లవ్రోవ్ తెలిపారు. స్క్రీన్లపై పుతిన్‌ను చూడవచ్చు అని, ఆయన ప్రసంగాల్ని వినవచ్చు అని విదేశాంగ మంత్రి చెప్పారు. పుకార్లు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 70 ఏళ్ల పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వ్యాపించాయి. మరోవైపు డాన్బాస్ ప్రాంతంలో రష్యా దళాలు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన్ని విముక్తి చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

