Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది.
వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. వయస్సులో భర్త కంటే ఆమె రెండేండ్లు పెద్దది. అతడు నిర్మాణ రంగంలో బడా వ్యాపారి. ఇంకే డబ్బుకు కొదువేం లేదు.. వారి సంసార జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారా.. అదేం లేదు.
Speeding Truck | మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ ట్రక్కు బీభత్సం (Speeding Truck) సృష్టించింది. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ( loses control) పలు వాహనాలపైకి దూసుకెళ్లింది (rams vehicles).
గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం పుణె వేదికగా శ్రీలంకతో అఫ్గాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
పుణెలో ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. రెడ్‌బర్డ్ ఫ్లయిట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం మహారాష్ట్రలోని పుణె జిల్లా గోజుబావి గ్రామం వద్ద ఆదివారం ఉదయం 8 గంటలకు క
Drunk Driver Drives Bus In Reverse Gear | మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీ�
Supriya Sule | మహారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు పూణేలో గాలి నాణ్యత క్షీణిస్తున్నది. గాలి కాలుష్యం తీవ్రత ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) స్ప�
Pune to Nagpur Flight | మహారాష్ట్రలో ప్రైవేటు ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానంలో అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికుడు తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తి
Leopard | మహారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్‌కు మా�