పుణె: పుణెలో ఓ ట్రక్కు రివర్స్ గేర్(Reverse Gear)లో దూసుకెళ్లింది. అది కూడా డ్రైవర్‌లేకుండానే వెళ్లింది. ఈ ఘటన హదప్సర్ ప్రాంతంలో జరిగింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఆ ట్రక్కు చాలా వేగంగా రివర్స్‌లో వెళ్లింది. రాత్రి పూట రోడ్డు ఖాళీగా ఉండడంతో.. ఆ ట్రక్కుకు ప్రమాదం జరగలేదు. రివర్స్‌లో దూసుకెళ్లిన ఆ ట్రక్కు.. కొంత దూరం వెళ్లాక డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఆ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి.
Shocking video from Pune. A driverless pickup truck is seen speeding in reverse gear. Surprisingly, this truck belongs to the Pune Municipal Corporation’s road maintenance and repair department.
is PMC the first in india to have driverless Truck?#accident #PMC #pickup #roads… pic.twitter.com/cghbjdrqia
— Tikam Shekhawat (@TikamShekhawat) August 6, 2024