Home
protocol
protocol
-
"రెండేళ్ల తర్వాత..!"
3 months agoస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖంచాటేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ"Jainur | ప్రొటోకాల్ ఉల్లంఘనపై గరమైన ఆదివాసీలు.. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..!"
5 months agoజైనూర్, జూన్ 02: కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని ప్రోటోకాల్ ప్రకారం గౌరవించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండ�"Allu Arjun | అల్లు అర్జున్ ‘ప్రోటోకాల్’ వివాదం మళ్లీ హాట్ టాపిక్.. వైరల్ వీడియోతో చర్చలు"
8 months agoAllu Arjun | పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ‘ప్రోటోకాల్’ వివాదం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయనను కలవాలంటే 40కి పైగా కఠిన నిబంధనలు పాటించా"‘దిశ’ సమావేశానికి పిలవరా?"
8 months agoకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించనున్న దిశ కమిటీ సమావేశానికి తమను పిలవకుండా, ప్రొటోకాల్ పాటించడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్త�"MLA Kadiyam | ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభలో ప్రొటోకాల్ లొల్లి.. ఆందోళన చేపట్టిన సర్పంచ్‌లు"
10 months agoజనగామ జిల్లా లింగాల గణపురంలో సర్పంచులు ప్రోటోకాల్(Protocol) లొల్లికి దిగారు."Godavarikhani | రామగుండంలో ఎంపీకి ప్రొటోకాల్ ఉండదా..?.. సీనియర్ కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి"
11 months agoపెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా...? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా...? లేనట్లా...? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్"సిరిసిల్ల కలెక్టర్‌పై సర్కార్ సీరియస్!"
1 year agoవివాదాస్పద సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వ్యవహారశైలిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో బుధవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ను పాటించకపోవడంతోపాటు కాంగ్రెస్"మంత్రి సమీక్షలో కలెక్టర్లకు అవమానం!"
1 year agoమంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన అధికారిక సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీవ్రమైన అవమానం జరిగింది. కనీస ప్రొటోకాల్ పాటించకుండా వారిని కించపరిచారనే విమర్శలొస్తున్నాయి."రాచరికాన్ని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన"
1 year agoరేవంత్‌రెడ్డి పాలన రాచరికాన్ని తలపిస్తున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు."Protocol | రామగుండంలో ప్రొటోకాల్ జాడేది..?.. 47వ డివిజన్ లో అధికారులు లేకుండానే యూజీడీ పనుల ప్రారంభం"
1 year agoరామగుండం నగర పాలక సంస్థలో అధికార పార్టీ నాయకులే ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు మంజూ�"ప్రొటోకాల్ ఉల్లంఘన"
1 year agoకాంగ్రెస్ పాలనలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కల్యాణి గార్డెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ గురువారం జరిగింది."BRS | ప్రొటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కుట్రలు"
1 year agoప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు."అధికారులు ప్రొటోకాల్ పాటించరా?"
1 year agoప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు."‘కూనంనేని’కి కోపమొచ్చింది!"
1 year ago‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన"Congress | పెద్దపల్లి కాంగ్రెస్‌లో చిచ్చురేపుతున్న ప్రొటోకాల్"
1 year agoపెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ రాజకీయాల్లో ఏకాకిగా మారాడు. తన పార్లమెంటు పరిధిలో తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా మిగతా 5 నియోజ�తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















