‘ఎవర్ విక్టోరియస్ పోలీస్' ఇది వరంగల్ పోలీసులు తమకు తాము సృష్టించుకున్న నినాదం. కొంతమంది పో లీసుల అతి, అత్యుత్సాహం వల్ల అది మసకబారుతున్నది. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీస్ ట్యాగ్‌లైన్ కాస్త ‘లీడర్ ఫ్రెం
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందిన వలసదారులక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్‌ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడాన్ని ఖండిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్�
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నిరసన సెగ తగిలింది. రాయిపాడుకు చెందిన రైతు ఊకె నాగేశ్వరరావు టేకులపల్లి మండలం మురళిపాడు బీట్‌లో 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.
గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.
దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌తో లద్దాఖ్ భగ్గుమంది.
Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
నిజామాబాద్ జిల్లా కోటగిరి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కోటగిరి లో సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక అంబేద్కర్ వి�
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ‘పోరుగర్జన’తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి.
ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�