CM Stalin | డీలిమిటేషన్ బిల్లులను తగులబెట్టి నిరసన తెలిపిన సీఎం స్టాలిన్
CM Stalin | డీలిమిటేషన్‌పై కేంద్రం తీరును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : డీలిమిటేషన్‌పై కేంద్రం తీరును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుత నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్న ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’కు వ్యతిరేకంగా నమక్కల్‌లో నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. సదరు బిల్లు ప్రతిని దహనం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదించిన చట్టాన్ని ఆయన నల్ల చట్టంగా అభివర్ణించారు.
దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని భారీగా తగ్గించే ప్రమాదం ఉన్న ఈ పునర్విభజన బిల్లును ఆమోదించే ఉద్దేశంతోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ఈ నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. కాగా, 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడంతో పాటు రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో సహా పలు కీలక చట్టాలను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు నేటి నుంచి పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

