Home
Telangana
Cpm Extends Support To Massive Protest Against Fee Exploitation In Private Educational Institutions
మహాధర్నాకు సీపీఎం మద్దతు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని నిరసిస్తూ ఆలిండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని నిరసిస్తూ ఆలిండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విడుదల చేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరానికి ముందే అడ్మిషన్లు, డొనేషన్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యా హక్కుచట్టం అమలులో ఉన్నా నిరుపయోగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

