Melania Trump | మెలానియా ట్రంప్‌ని ఎక్కడ చంపాలి… ఇరాన్ నుంచి వీడియో హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌లను బహిరంగంగా లక్ష్యం చేసుకుంటూ ఒక కొత్త వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
Melania Trump | న్యూఢిల్లీ, జూలై 28 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌లను బహిరంగంగా లక్ష్యం చేసుకుంటూ ఒక కొత్త వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
వేర్ టు కిల్ మెలానియా(మెలానియాను ఎక్కడ చంపాలి) అనే శీర్షికతో ఉన్న ఈ వీడియో ప్రథమ మహిళ తన కాన్వాయ్‌లో ప్రయాణిస్తూ న్యూయార్క్ నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. ఆమె షాపింగ్ చేసే విలాసవంతమైన డిజైనర్ స్టోర్లను కూడా ఈ వీడియో గుర్తిస్తుంది. ఆమె కొనుగోలు చేసే దుస్తులకు విషం పెట్టడానికి నరాల ఏజెంట్‌ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించడం ద్వారా ఈ వీడియో మరో అడుగు ముందుకు వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

