Home
Professor Jayashankar Sir
Professor Jayashankar Sir
-
"ప్రజల గుండెల్లో పదిలంగా సార్.."
3 months agoతెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మలి దశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమ�"KCR | జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం.. ‘సార్’ ఆలోచనా విధానం స్ఫూర్తిదాయకం"
3 months agoసమాజాన్ని నిత్యం చైతన్యం చేయ డం ద్వారా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ యువతకు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సార్ అస్తిత్వ"చరిత్రను వొడిసిపట్టిన రచయిత!"
1 year agoతెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొంపల్లి వెంకట్‌గౌడ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ తత్వం, ఉద్యమ చైతన్యం, సామాజిక బాధ్య త, ప్రజల ఆత్మగౌరవం, బడుగు వర్గాల సమస్యలను ఆయన రచనలు ప్రతిబిం�"జయశంకర్ స్ఫూర్తితో పోరాడుదాం.. తెలంగాణ కోసం పోరాడిన వాళ్లే నాకు స్ఫూర్తి"
1 year agoవిశ్వగురు ఏలుబడిలో మన దేశం వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ తరుణంలో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అసవరం ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ పిలుపునిచ్చారు. జాతిలో వైవిధ్యాన్ని చెడగొట్టే వైషమ్యాలను"సార్ చెప్పిందే నేడు జరుగుతున్నది"
1 year agoకొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�"జయశంకర్ సార్పేరే పెట్టాలె"
2 years agoతెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పంపగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. రెండు ప్రభుత్వాలు పునరుద్ధరణ కోసం పనిచేశాయి. కానీ, అనేక కారణాల వల్ల పనులు అనుకున్న స్థాయిలో ముందుకు ప"ఉద్యమానికి ఊపిరిలూదిన"
2 years agoతెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్రెడ్డ�"‘సార్’ అంటే ఇంత నిర్లక్ష్యమా?"
2 years agoతలపై రంగు ఎగిరిపోయి, కళ తప్పిన ఈ విగ్రహం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనంలోనిది. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన ప్రజలు, నాయకులు విగ్ర హం దుస్థితి�"ప్రొఫె‘సర్’ యాదిలో.."
2 years agoతెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్‌సార్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా �"జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి"
2 years agoతెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండాల కృష్ణ, ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశ"జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం"
2 years agoతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలకపాత్ర పోషించిన జయశంకర్‌సార్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్ర�"తెలంగాణ దార్శనీకుడు.."
2 years agoతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల గుండెలోతుల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన సిద్ధాంతకర్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు."స్ఫూర్తి ప్రదాత జయశంకర్"
2 years agoతెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ఆయన స్ఫూర్తి ఇమిడి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్ల"మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్: సీఎం రేవంత్"
2 years agoతెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనను సీఎం స్"తెలంగాణే ఆయన ధ్యాస.. శ్వాస.."
2 years ago‘మా వనరులు మాకున్నాయి.. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ రావాలె! మా తెలంగాణ మాగ్గావాలె!!’ అంటూ తెలంగాణే ధ్యాస, శ్వాసగా తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే అంకితం చేశారు ఆచార్య �తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















