‘సుహాస్ అంటే నాకూ, బన్నీకీ చాలా ఇష్టం. ‘పుష్ప’లో హీరో ఫ్రెండ్ కేశవ కేరక్టర్‌కి ముందు సుహాస్నే అనుకున్నాం. కానీ అప్పటికే తను హీరో అయిపోయాడు. దాతో కుదర్లేదు. హీరో నానిలా సుహాస్ కూడా సహజ నటుడు. భవిష్యత్తు�
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘తెప్పసముద్రం’. అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించారు. రవిశంకర్, చైతన్యరావు కీలక పాత్రలు పోషి�
‘లవ్ గురు’ కథ విన్నాక ఇది నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. మృణాళిని మంచి నటి. ఈ సినిమాలో తన నటన మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అ�
మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్'. దాదాపుగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందీ సినిమా. స్టార్స్ లేకుండా ఇన్ని వసూళ్లను రాబట్టడం నిజంగా చరిత్ర.
దర్శకుడు కేవీఆర్ మహేంద్రకూ, నాకూ, శివాత్మికకు డెబ్యూ మూవీ ‘దొరసాని’. ఆ సినిమా మా ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. మహేంద్ర రెండవ సినిమా అయిన ఈ ‘భరతనాట్యం’ కూడా నటించిన అందరికీ మంచి పేరు తీసుకురావాలి.
‘90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి కథ ఇది. అక్కడ ఆయన సంక్షుభిత జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది’ అన్నారు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.
అప్సరరాణి ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకుడు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్'. సమర్వీర్ క్రియేషన్స్ పతాకంపై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించ�
‘చైతన్య నాకు మంచి మిత్రుడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపించారు’ అన్నారు హీరో ప్రియదర్శి.
‘ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కింది. గొప్ప సినిమా చేశానని గర్వంగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ కథ ప్రేక్షకుల్ని వెంటాడుతుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా విద్యాధర్ కాగిత ద�
హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ నిర్మించారు. ఈ నెల 23న విడుదలకానుంది.
సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన సినిమా ‘ఐ హేట్ లవ్'. రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ బాల రావి (యు.ఎస్.ఏ) నిర్మించారు. వెంకటేశ్.వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.
‘దర్శకుడు ఈ కథను నిజాయితీగా తెరకెక్కించాడు. లోతైన భావాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. కేవలం యువతనే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన చిత్రమిది.