రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. జె.శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.కిరణ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Saripodhaa Sanivaaram | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 29న విడుదల చేస�
రవితేజ కథానాయకుడిగా హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్' చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్'. ఇదొక అడ్వంచరస్ మూవీ. పా రంజిత్ తన ఆర్ట్ ఫామ్లో అందంగా తెరకెక్కించాడు. తను నా డ్రీమ్ డైరెక్టర్. ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం కుదిరింది.
‘నిర్మాత రాజేందర్ మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని తెలుస్తున్నది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. మంచి విజయాలను అందుకోవాలి. ‘సింబా’ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ది బెస్ట్.
బిగ్బాస్ ఫేమ్ అలీ రజా, సీతా నారాయణన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ ది రిలేషన్షిప్' ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీనందా దర్శకుడు.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నార�