ప్రేమ వర్సెస్ పిచ్చి
విజయ్‌శంకర్, విషిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాగల్ వర్సెస్ కాదల్'. రాజేశ్ ముదునూరి దర్శకుడు. పడ్డాన మన్మథరావు నిర్మాత.
విజయ్‌శంకర్, విషిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాగల్ వర్సెస్ కాదల్’. రాజేశ్ ముదునూరి దర్శకుడు. పడ్డాన మన్మథరావు నిర్మాత. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ జరిగింది. ఇందులో తాను ప్రేయసితో ఇబ్బందులు పడే ఇన్నోసెంట్ అబ్బాయి కార్తీక్‌గా కనిపిస్తానని, ప్రతి ప్రేమికుడుకీ రిలేట్ అయ్యాలా ఈ కథ ఉంటుందని హీరో విజయ్‌శంకర్ తెలిపారు.
ఇందులో తన పాత్ర పేరు ప్రియ అని, బాయ్‌ఫ్రెండ్‌ని ఎప్పుడూ అనుమానిస్తూ ఇబ్బందులు పెడుతుంటానని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుదని కథానాయిక విషిక చెప్పారు. బ్రహ్మాజీ, షకలకశంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నవధీర్, సంగీతం: ప్రవీణ్ సంగడాల, నిర్మాణం: శివత్రి ఫిలింస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

