Maharaja | ఫ్యామిలీ ఎమోషన్స్‌తో విజయ్ సేతుపతి మహారాజ.. 14న ప్రేక్షకుల ముందుకు
విజయ్ సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం ‘మహారాజ’. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు.
Maharaja | విజయ్ సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం ‘మహారాజ’. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న ఎన్వీఆర్ సినిమాస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. చూసినవారందరూ బాగుందని మెచ్చుకున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా అందరికీ నచ్చుతుంది.
విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అన్నారు. విజయ్ సేతుపతికి తాను పెద్ద ఫ్యాన్‌నని, ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని కథానాయిక మమతా మోహన్‌దాస్ పేర్కొంది. మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రమిదని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. భారతీయరాజా, అభిరామి, సింగం పులి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: నితిలన్ స్వామినాథన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

