ప్రేమలోని కొత్త కోణాన్ని చూపించాం
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్'. వెంకటసత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు.
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకటసత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయిక. ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నేడు విడుదలకానుంది. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి అతిథిగా హాజరయ్యారు.
న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమిదని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. గాఢమైన ప్రేమబంధం వయొలెంట్‌గా ఎందుకు మారిందనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించామని, లవ్‌స్టోరీస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదని దర్శకుడు వెంకటసత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

