‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్‌కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది.
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో రూపొందిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రానికి వెంకటసత్య దర్శకుడు.