ఆలోచనల అంతర్యుద్ధమే ఇతివృత్తంగా
‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్‌కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది.
‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్‌కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది. దాంతో సెట్స్‌కి వెళ్లేందుకు కావాల్సినంత టైమ్ దొరికింది. ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసి వచ్చేసరికి ‘ఆపరేషన్ రావణ్’ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో సెట్స్‌మీదకు వెళ్లాం’ అని చెప్పారు హీరో రక్షిత్ అట్లూరి.
ఆయన హీరోగా ఆయన తండ్రి వెంకటసత్య దర్శకత్వంలో రూపొందిన న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా రక్షిత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘మా నాన్న డైరెక్షన్‌ని అందరూ నమ్మారు. రాధిక శరత్‌కుమార్, చరణ్‌రాజ్ లాంటి వాళ్లు కూడా ఎంతో సహకరించారు.
తొలి సినిమానే అనుభవం ఉన్న దర్శకుడిగా నాన్న ఈ సినిమాను మలిచారు. తండ్రి దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని రక్షిత్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్ చూసి, కథలో సైకో ఎవరో గుర్తించి, తామిచ్చిన వాట్సాప్ నంబర్‌కి పంపిస్తే, వారికి సిల్వర్ కాయిన్ బహుమతిగా ఇస్తామని, ఆలోచనల అంతర్యుద్ధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందిందని రక్షిత్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

