క్వాలిటీ, కంటెంట్ ఈ సినిమాకు ప్రధానబలాలు
త్యరాజ్ ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన చేయడం వల్లే ఈ సినిమాకు పరిపూర్ణత వచ్చింది. దర్శకుడు విజయ్ మిల్టన్ స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్రధానబలం.
సత్యరాజ్ ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన చేయడం వల్లే ఈ సినిమాకు పరిపూర్ణత వచ్చింది. దర్శకుడు విజయ్ మిల్టన్ స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్రధానబలం. కేవలం కంటెంట్ మీదున్న నమ్మకంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా. క్వాలిటీ, కంటెంట్ ఈ సినిమాకు తప్పకుండా విజయాన్నిస్తాయి’ అని విజయ్ ఆంటోని నమ్మకం వ్యక్తంచేశారు. ఆయన హీరోగా నటించిన పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుఫాన్’. ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు కరుణాకరణ్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తన పాత్రను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడని, తన లుక్, మేకోవర్ అంతా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చే థ్రిల్లర్‌గా ఈ సినిమా నిలుస్తుందని సత్యరాజ్ చెప్పారు. సాంకేతికంగా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా సంగీత దర్శకుడు అచ్చు రాజమణి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

