Team India : టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. యశస్వీ జైస్వాల్(116 నాటౌట్) అజేయ శతకంతో కదంతొక్కగా.. రోహిత్ శర్�
Vizag ODI : రాయ్‌పూర్ వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు వైజాగ్‌లో చెలరేగారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్ల జోరుకు కళ్లెం వేశారు. ప్రసిధ్ కృష్ణ(4-66) టాపార్డర్‌ను దెబ్బకొట్టగా.. స్పిన్న
Vizag ODI : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(2-38) వైజాగ్ వన్డేలో తిప్పేస్తున్నాడు. రాంచీలో ఒకేఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ చైనామన్ బౌలర్ విశాఖలోనూ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు.
Vizag ODI : వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ప్రసిధ్ కృష్ణ(3-52) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్.. రెండో స్పెల్‌లో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు.
Siraj : ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుతం చేసింది. సిరీస్‌పై ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా మ్యాచ్ విజేతగా నిలిచింది. ఐదో రోజు ఆటలో పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలన బౌలింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని కట్ట�
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను �
IND Vs ENG | ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్
Prasidh Krishna : ఓవల్ టెస్టులో భారత జట్టు పైచేయి సాధించడంలో ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) కీలక పాత్ర పోషించాడు. రెండో రోజు ఆతిథ్య జట్టు నలుగురు ప్రధాన బ్యాటర్లను ఔట్ చేసిన ప్రసిధ్.. జో రూట్ (Joe Root)తో వివాదంలో తన తప్పేమీ లేదని అ�
పచ్చికతో కూడిన ఓవల్ పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఇరుజట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్ల పేసర్లు 15 (భారత్ 9, ఇంగ్లండ్ 6) వికెట్ల�
IND vs ENG : నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో భారత పేసర్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించారు. లంచ్ తర్వాత సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశారు. ఓవైపు ప్రసిధ్ కృష్ణ(4-62) మరోవైపు మహ్మద్ సిరాజ్(4-84)ల విజృంభణతో ఇంగ్లండ�
IND vs ENG : ఓవల్ టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. ప్రసిధ్ కృష్ణ(4-60), మహ్మద్ సిరాజ్(3-83)లు పోటాపోటీగా వికెట్లు తీయగా ఆతిథ్య జట్టు 8 వికెట్లు కోల్పోయింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. భోజన విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో జాక్ క్రాలే(64) పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన క్రాలేను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు.