ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి.
Goa CM | గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర గోవా జిల్లా బిచోలిమ్ తాలూకాలోని హటుర్లీ గ్రామంలోగల శ్రీ సుసేన్ దత్త మఠాన్ని సందర్శించారు. తన సన్నిహితులతో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్లారు.
National Games | గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడి�
National Games Torch | జాతీయ క్రీడల (National Games) కు సంబంధించిన క్రీడా జ్యోతి (Sports Torch) ర్యాలీని గోవా ముఖ్యమంత్రి (Goa Chief Minister) ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ప్రారంభించారు. గోవా రాజధాని పనాజీలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలకు 37వ �
పనాజీ: బీజేపీ మహిళా నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ హత్య కేసులో దోషులకు కఠిన శిక్ష తప్పదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచి కేసు దర్యాప్తులో తమ �
పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. డాక్టర్ శ్య�
పనాజీ : ప్రమోద్ సావంత్ మరోసారి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. సావంత్ పేరును విశ్వజిత్ రాణే ప్రతిపాదించగా.. మిగతా సభ్యులు అంగీకారం
తదుపరి గోవా సీఎం ఎవరనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా గోవా సీఎంగా తాను కొనసాగుతానని ఆపద్ధర్మ సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సీఎం ప్రమోద్ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రచారం కోసం తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సొంత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారి�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, 22 కంటే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు తానే సీఎం పదవిలో కొనసాగుతానన్నారు
PM Modi in Goa: ఇవాళ గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించారు. కొన్ని శతాబ్దాల క్రితం దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నీ
పనాజీ: దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. జెండా ఎగురవేయకుండా నేవీని అడ్డుకుంటే దేశ వ్యతిరేకత కింద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని ఉక్కు
పనాజీ : గోవా బీచ్‌లో జులై 25న ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో సీఎం ప్రమోద్ సావంత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తాను �