గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం
పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై.. ప్రమోద్ సావంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హాజరయ్యారు.
రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన ప్రమోద్ సావంత్‌కు గవర్నర్ శ్రీధరన్, ప్రధాని మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ మంత్రులుగా విశ్వజిత్ రాణే, మౌవిన్ గోదిన్హో, రావి నాయక్, నైలేష్ కాబ్రల్, సుభాష్ శిరోధ్కర్, రోహన్ కౌంటే, గోవింద్, గౌడే, అటాన్షియో మాన్‌సెరేట్ ప్రమాణస్వీకారం చేశారు.
BJP’s Vishwajit Rane, Mauvin Godinho, Ravi Naik, Nilesh Cabral, Subhash Shirodkar, Rohan Khaunte, Govind Gaude, & Atanasio Monserrate, take oath as Goa’s cabinet ministers. pic.twitter.com/CowfGUeED5
— ANI (@ANI) March 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

